Asr,melkote
Vasudevamantranustana Dwadashakshari Prakashika
Front matter
No text on this page.
శ్రీరస్తు
శ్రీమతే రామానుజాయ నమః
వాసు దేవ ద్వాదశాక్షరీ
మంత్రానుష్ఠాన ప్రకాశికా
ముద్రాన్యాస స్వరూప సతా
ఇయమ్
శ్రీ రామచంద్ర భట్టాచార్యేణ
సంయోజితా విజయతేతరామ్
శ్రీమతే నారాయణాయ నమః
మంగళా శాసనము
ప్రియ శ్రీమాx, ప్యారకపురి, శ్రీ రామాచార్య స్వామినః
అనేకానేక మంగళా శాసనములు.
శ్రీ వాసుదేవాది మహామంత్రముల పవిధానములను, సంపా
ఎంచి, బహుజనోపయోగముగ ప్రచురించిన మీ ఉత్సాహమును సర్వే
శ్వరుడు సక్రమ పద్ధతితో నడపించి ప్రోత్సహించుగాక.
TRE
Pawan
శ్రీమన్నారాయణం దివ్యం రామానుజ యతీశ్వరమ్ !
కాలకర్మాహి సందష్ట జనజీవాతు మాశ్రయే ||
ఈ పుస్తకమునకుగల పునర్ముద్రణాది సర్వ హక్కులు -
జీయర్ స్వామివారి స్వాధీనముగా చేయబడినవి.
శ్రీరస్తు
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీ వాసుదేవ ద్వాదశాక్షరీ
మంత్రానుష్ఠాన ప్రకాశికా
ముద్రాన్యాస స్వరూప సహితా
ఇయమ్
శ్రీ రామచంద్ర భట్టాచార్యేణ
సంయోజితా విజయతేతరామ్
శ్రీరస్తు
సాలగ్రామ సత్సంగ సదన నివాసి,
దివ్య. నేత్ర ప్రసాదకులు
వీరిచే అనేక దృష్టాంతములతో అతి విపులముగా "ప్రేమ
పత్రమ్" అను గ్రంథము తమ యనుభవ విషయముల నన్నింటిని
చేర్చి ఆరు భాగములుగా ముద్రింపబడినది. సుమారు రెండు వేల
పేజీలు గలది వెల రు. 80.00 మాత్రమే
విషయ పరిచయము 1. సదాచార్యులు, సత్పద నివాసులు, చికిత్సావిదులు, వీరలు క్రమముగా మానసిక శాంతిని, ఆత్మానందమును, శారీరకారోగ్యమును, సంపూర్ణముగా నొసంగుదురు. 2. శారీరక మానసికములలో బ్రహ్మ చర్య ధర్మములను పాలించువానికి, ఆత్మ ప్రభావోన్నతి త్వరగా లభిం చును. 8. గృహస్థులు తన కుటుంబములోగల ఆయా వ్యక్తుల బాధ్య తానుసారముగా నిస్స్వార్థముతో పోషించునపుడు స్వర్గాధిక సుఖమును అనుభవించగలరు. 4. ఇట్టి నిర్లిప్త నైతిక జీవనములో పరిపూర్ణులైన వారు ముక్తతుల్యులుగా పరిగణింపబడుదురు. ఆ సమయమున “ధన్యో గృహస్థాశ్రమః" అను న్యాయమునకు ఆదర్శులు గాగలరు. 5. సత్సంతానాభిలాషతో మాత్రమే వివాహిత భార్యతో సుఖించ వలయును. కాని, భోగవిలాసాది విశేషములను ఉపయోగించకూడదు. 6. సంభోగకాలములో భార్యాభర్తల మనోభావములు ధార్మిక హిత శుభ చింతనలో నుండవలయును. 1. గర్భములోనున్న శిశువులో గూడ సద్భావములు వృద్ధియగుటకై విశేషముగా ప్రయత్నించుచుండవలయును. 8. బాల్యావస్థ మొదలు సత్సహవాసములో నుండునటుల తల్లితండ్రులు జాగ్రత్తగ పరిశీలించుచుండవలయును. రి. తనకు కీడు చేసిన వానికైనను మేలు చేయుచుండుట వలన ఆ వాసుదేవుడు వీనికి సమయానుకూలములగు సమస్త శ్రేయస్సుల నొసంగును. 10. శారీరక శుభాశుభ కర్మఫలములు జాగ్రదవస్థలో గలుగును. 11. వాచిక శుభాశుభ కర్మలు సమయానుసారముగా వేరే రూపముతో కాలాంతరమున అనుభవింపజేయును. 12. మానసిక శుభా శుభ విచారములు, స్వప్నావస్థలో ననుభవింపజేయును. 18. వాసుదేవ ii స్వరూపములో దృఢభక్తి గలవాని శుభాశుభ ఫలములను భగవంతుడే స్వీకరించును. 14. వారి వారి పూర్వ సంస్కారము ననుసరించి వారి వారి కా ఫలములు గలుగును, అను సిద్ధాంతమే సత్యము. కాన పై అనుభవములలో అసంగుడై కేవల వాసుదేవ పేరణలో జాగ్రత్తగా సంచరించుటయే మనుష్యుల ముఖ్య కర్తవ్యము, 15. ఆయా మానవ స్వభావమునకు ఏ స్థలమున మనస్సును నిలిపినయెడల,- సుఖ జీవనము- సత్యమైన జ్ఞానము-నిర్మల స్వభా వము సిద్ధించునో అది వారికి "ఇష్టపదము" అట్టి ఇష్టపదమున నున్న వారినందరిని వాసుదేవు డనుగ్రహించును—వీరు, కాలప్రవాహ తీరము లలో విహరించు స్వభావముగల మనస్సును మరలించి శాంత భావమున స్థిరముగా నిలుపుదురు 18. వీరికి సులభముగా సిద్ధించు విశేషములు - సమతా, సభ్యతా, నమ్రతా, శుభకామనా, వీటిని పురస్కరించుకొని మిత భాషణతో లోకమునకు శ్రేయస్సుఖములను ప్రసాదించుదురు. ఈ పరి స్థితిని పొందుటకై లోకములో ననేక మార్గములుండవచ్చును ఇచట వాటినన్నింటిని విడచి పూర్ణపురుషులకు నిత్యానుభవములోనున్న పద్ధతి మాత్రము ఇందు భక్తులకు పరిచయము చేయబడుచున్నది. 17. అంతఃకరణము, ప్రపంచము, ఈ రెండు అద్దమువలె నుండును. కాన మానవుడు నిరంతరము లోకహిత శుభ భావనలో నుండవలయును. ఇవి ప్రజలలో ప్రతిబింబించుచుండును. 18. ఈ శుభహిత భావములు, తన హృదయమున స్థిరపడుటకై, పూర్వ సంస్కారములతో నిండియున్న హృదయాకాశమునుండి మనస్సును కదలింపజేసి నిర్మల మాయా చైతన్య స్థానమున చేర్చవలయును. 19. ఆ ప్రదేశమున మెదడు పైభాగమునుండి సహజముగా ప్రవహించు చున్న నిర్మల చైతన్యామృతమును ఆస్వాదించిన పిదప మలిన మాయా సంస్కారములు నిర్మూలములగును. 20. ఆ సమయమున వీని ప్రయ iii త్నములన్ని యు ఆ వాసుదేవుని ఆనందింపజేయును. మరియు ఆత్మ బలము వృద్ధియగును. 21. తన కర్మానుగుణముగ సమ్ముఖమగు ప్రతికూల విషయ ములను చూచునపుడు కలుగు భయ నిరుత్సాహములను అనుకూలము లైన సంప్రాప్త విషయమురిలో కలుగు మమతాభి నివేశములను అభి ష్టములైన అప్రాప్త విషయములలో నుద్భవించు కామనా దుర్భరత్వము లను--హృదయమునుండి సమూలముగా తీసివేయవలయును. 22. అనాదినుండి నుహామాయకు బీజరూపములైన “నేను” “నాది" ఆను భావములను పొలములో వచ్చిన కసువువలె తీసివేయవలయును. 28. తన సంకల్పములు పూర్ణము గానపుడు గలుగు క్రోధైర్ఘ్యాభావములలో తన సంకల్పములు సిద్ధించునపుడు పొంగుచుండునట్టి సుఖభోగేచ్ఛలలోను- సర్వ సంకల్ప నివృత్తిలో ప్రాదుర్భవించునట్టి శాంత్యానందము లలోను.-- అసంగుడుగా సంచరించవలయును. 24. ఇది ఆ వాసుదేవుని లీలాను భవ దర్శనములకు ముఖ్యమైన అధ్యాత్మిక రాజమార్గము, అని పూర్ణ పురుషులు, తమ యనుభవమును స్పష్టపరచుచున్నారు. 25. జిహ్వోప సేంద్రియ జయమే దుస్సాధ్యము, అని అనుభవ సిద్ధము. ఇచట సర్వేంద్రియములు కూడా నిరంతరము తనకు యధీన ములో నుంచునట్టి కొన్ని నియమములను పూర్ణపురుషులు అనుభవించు చున్నారు. (1) కలికాలమునకు ప్రయివేటు వకీలుగా నుండు మనస్సు నకు ఆ వాసుదేవుని దివ్య లీలానుభవములో రుచిని అనుభవింప జేయవల వలయును. (2) ప్రపంచ పదార్థము లన్నియు వాసుదేవునకు నీలోప కరణములు కాన ఆ పదార్థములను ఆ భావనతోనే ఉపయోగించుచుండ వలయును. (B) ప్రజలకు సర్వ శ్రేయోహతములను సస్స్వార్థ భావ ముతో నొసంగుట, వాసుదేవున కానందావహము, అని తనకు స్పష్టపడ వలయును. (4) నిత్యజ్ఞాన స్వరూపుడగు జీవాత్మకు చిత్సంపత్సుఖ 19 జీవనమే ప్రథాన పురుషార్థము అని తన జీవితములో ధృవపడవలయును. పై నాలుగు నియమములను పాటించువానిని ఆ వాసుదేవుడు వరించుట వలన వీనికి సర్వేంద్రియములు సులభముగా స్వాధీనములో నుండును. 28. వసుదేవుని కుమారుడైన శ్రీకృష్ణుడే పరమ ప్రాప్యమైన పరమ పురుషుడు వాసుదేవుడు - వీరి గీతా ప్రబోధసారము, శరణా గతి దీనిని అనుసరించి నడచుచున్న భక్తులలో నెవరిని ఆ వాసు దేవుడు కటాక్షించునో వారు మాత్రము నిర్మలాంతఃకరణముగల సదా చార్యులగుదురు. ఈ మహాశయులు భక్తిభావన గలవారికి మధుర భక్తిలో గల విశేషములను తెలియపరచి జ్ఞానశ రీరమును ప్రసాదించి, కన్యాదానమువలె వీరిని శ్రీమన్నారాయణునకు సమర్పించిన తరువాత వీరుకూడ భగవత్ప్రయతము లగుదురు. నిర్మల వివేకము గలుగువరకు భౌతిక విషయసంగరుచి తొలగదు కాన, “విషయ భోగ లారిసత్వము భ్రమ" "వాసుదేవ దివ్య సేవయే, సత్యమైన సుఖము" అని వాసుదేవాను గృహీతులైన జితేంద్రియులకు మాత్రమే స్పష్టపడుచుండును. మరియు తనను ఆ వాసుదేవుని లీలోపకరణముగా భావించును. 27. సమస్త పదార్థములు వాసుదేవాత్మకములు అను విశ్వాసము గలవారికి, ఎప్పుడును ఏ విధములగు అశుభములు గలుగవు. మరియు జన్మ, మృత్యు, జరా, వ్యాధులవలనకూడా భయము గలుగదు. ఇట్టి విశ్వాసము దృఢపడు వారికి ఆ వాసుదేవు డనంతరూపములతో విచిత్రాను భవములను ఈ భూలోకములో చూపుచుండును. ఈ విశేషములను అనధికారులకు తెలియ చేయకూడదు. నిజమైన వాసుదేవుని దివ్య స్వరూప ముతో పరిచయముగలవారు మాత్రమే అధికారులు, వీరికి కులమతాభి జాత్య విద్యాది విషయములు ప్రథానములు గావు. వీరలను ఆత్మబంధువు లనికూడా. ప్రేమించవచ్చును. ఈ ప్రేమ దివ్యాత్మ స్వరూపానుభవ ముతో కలుగునది కావున ఇది ఆ వాసుదేవుని సేవలోనే జేరును.
V 28. ఇట్టి యధికారులు ఏ మనుష్యులను అవమానించినను, ఆ వాసుదేవుని దివ్య శాసనమును ఉల్లంఘించినటుల యగును, కాన ప్రతి వ్యక్తిలోగల దానవ స్వభావమును, వానర స్వభావమును సమూలముగా హృదయము నుండి తొలగింపజేయ సమర్థములైన కొన్ని అనుభవ నియమములను పూర్ణపురుషులు గుర్తించి బోధించుచున్నారు. ఆ నియమముల ననుష్టించు వారి సర్వ ప్రవృత్తులును ఆ వాసుదేవుని ఆనందింపజేయుటలో పరిణ మించుచుండును. అవసరమని తలంచువారు తెలిసికోవచ్చును. 23. మాయారూప ప్రపంచాకారముగానున్న పరమాత్మ, కాల స్వరూపముతో ప్రపంచమును నడపుచున్న పరమాత్మ, అంతర్యామియై, ఉదాసీనుడై , అనుమోవకుడై, ప్రేరకుడై యుండు పరమాత్మ, ఒక డే యని ఆ వాసుదేవుని సంపూర్ణ స్వరూపమును అనుభవించువాని హృదయ మున ప్రాదుర్భవించునట్టి సద్విషయ విశేషములు ఈ క్రింద గలవు. (1) సర్వ దుఃఖములనుండి శాశ్వత విముక్తి. (2) సంకటములనుండి సహించు శక్తి. (3) సంపదను సదుపయోగముజేయు యుక్తి. (4) అక్రమ కార్యాచరణ విరక్తి. (5) సర్వజన శ్రేయస్కర కార్యాసక్తి. (8) సత్య పదార్థ నిశ్చయ ప్రశస్తి. (1) వాసుదేవ స్వరూపము నందచంచల భక్తి. (8) మనుష్యులతో నిస్స్వార్థ మైత్రి. (9) పూర్ణ పురుష పదప్రాప్తి. (10) భారతదేశములో శాశ్వత కీర్తి. (11) నైతిక జీవన పరిపూర్ణ స్వరూపానుభవ శక్తి. (12) భగవత్ప్రేరణాధీన ప్రవృత్తి, ఈ విశేష విషయములు వీరల హృదయమున స్థిరపడును. 30. పూర్వకాలమున రామరాజ్యముగానున్న ఈ భారతదేశమును తిరిగి రామరాజ్యముగా జేయుటకు వీరే సమర్థులు గాగలరు. వీరికి ఆ వాసుదేవుడు అన్ని విధముల అనేక రూపములతో సహాయము జేయు చుండును, కాన మంత్రాధీనుడైన ఆ వాసుదేవుని యనుగ్రహమును Vi ఫలింపజేసికొనుటకై "శ్రీ వాసుదేవ ద్వాదశాక్షరీ మంత్రానుష్ఠానము విశేష రూపముతో సమకూర్చబడినది. మంత్రోపాసనాశీలులు, ఇందు గరి క్రమపద్ధతి ననుసరించి, జపించి, వాసుదేవుని పూర్ణ స్వరూపమును యనుభ వించి, తనకుగల మాయాబంధములను ఖండించి, నిర్మల నిస్స్వార్థ భావములను పెంపొందించుకొని ఆ వాసుదేవుని దివ్య ప్రయ త్నము ననుభవించుచు పరమపురుషుని ఆనందామృత సాగరములో ఆది శేషుని పర్యంకమునందు ఆశ్రితరక్షణ తత్పరుడగునటుల శయనింప జేయునట్టి మనుష్యులు మాత్రమే ధన్యజీవనులగుదురు. ఈ రీతిగా నా బుద్ధి ద్వారా వాసుదేవు డీ భావములను వెల్లడింపజేసినాడని నా పరిపూర్ణ విశ్వాసమును విజ్ఞాపన చేయుచున్నాను. సాలగ్రామ సత్సంగ సదన నివాసి. శ్రీ రామానంద స్వామి సికిందరాబాద 500 003. --
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీ వాసుదేవ ద్వాదశాక్షరీ మంత్రజపవిధిః
| యస్య ప్రసాడలవమాత్ర మవాప్తి హేతుః
ఆరోగ్యభాగ్య శతజీవిత గీసుఖానామ్ !!
మేధా శరీరబల వర
వర్ణకృతాం తస్య
ధన్వంతరే స్తు చరణా శరణం ప్రపద్యే ||
ఓం నమో భగవతే వాసుదేవాయ
అథాచార్యో నిత్యకర్మ నిర్వృత్య ఆజాను పాదౌ అమణి
బుధా హస్తాచ ప్రణాళ్య కూర్మాసనం పరికల్ప యేత్ -యథా
షట్కోణం శ్వేత చూర్ణాదినా విలిఖ్య ముఖేహీం, పుచ్ఛెక్లీం చతు
ష్కోణేషు ఓమ్, మ ధ్యేహుం ఫట్ స్వాహా అష్టదిడు అకచట
తపయళ వర్ణాన్ పరికల్ప యేత్ ఏతద్రీత్యా కూర్మచక్రం విరచ్య
విమలాసనాయనమః కమలాసనాయనమః సుఖాసనాయ నమః
ఇత్యక్ష తై 8 కూర్మచక్రమధ్యర్చ్య గంధ పుష్పధూపవే పై స్సం
పూజయేత్ శ్లో|| పృథ్వీత్వయా ధృతాలోకాః డేవీత్వం విష్ణునా
ధృతా ! త్వచధారయమాం దేవీ పవిత్రంకురు చాసనమ్ !! ఇతి
పృథివీం సంపూజ్య ప్రార్థయేత్ తదుపరి ప్రాగగ్రాన్ దర్బార్
ప్రచ్ఛాద్య ఏణాజినం తదుపరి శ్వేతవస్త్ర మాచ్ఛాద్య పద్మా
సనే నోపవిశ్య దిగ్రవణంకుర్యాత్ యథా
శ్లో ! అపసర్పంతు యేభూతా యేభూతా భూమిభారకా 8
యేభూతా విఘ్నకర్తార స్తే గచ్ఛం త్వాజ్ఞ యా హరేః
అపక్రామంతు భూతాద్యా యే సర్వేకామరూపిణః
సర్వేషా మవిరో ధేన పూజాకర్మ సమారభే !
2
ఓం ప్ర్సొం సహస్రారహుంఫట్ ఐంద్రీం దిశాంసుదర్శ
నేన బధ్నామి నమశ్చక్రాయస్వాహా
ఓం ప్ర్సొం సహస్రారహుంఫట్ ఆగ్నేయం దిళంసు
దర్శ నేనబధ్నామి నమశ్చక్రాయస్వాహా
ఓం ప్ర్సొంసహస్ర రహుంఫట్ యామ్యాం దిగంసు
దర్శ ' నేనబధ్నామి సమళ్చకాయస్వాహా
ఓం హౌం సహస్రార హుంఫట్ నిఋఋతిందిళంసు
దర్శ నేన బధ్నామి నమశ్చక్రాయ స్వాహా
ఓం హౌం సహస్రారహుం ఫట్ వారుణిందిళంసు
దర్శ నేన బధ్నామి నమశ్చక్రాయస్వాహా
ఓం హ్రీం సహస్రార హుంఫట్ వాయవీందిళంసుదర్శ
నేనబధ్నామి నమశ్చక్రాయ స్వాహా
ఓం ప్ర్సొంసహస్రార హుంఫట్ కౌబేరిం దిశంసు దర్శ
నేన బధ్నామి నమశ్చక్రాయస్వాహా
ఓం ప్ర్సొంసహస్రార హుంఫట్ ఐశానీం దిశంసు దర్శ
నేన బధ్నామి నమక్చక్రాయ స్వాహా
ఓం ప్ర్సొం - సహస్రారహుం ఫట్ ఊ
ఊర్ధ్వాం
దర్శ 'నేన బధ్నామి నమశ్చక్రాయ స్వాహా
ఓం
ప్ర్సొం సహస్రారహుం ఫట్ అధస్తాద్దిళంసు దర్శ
నేన బధ్నామి నమళ్చకాయ స్వాహా
దిశంసు
3
ఏవందళ దిగు ఆడతాన్ వికీర్య సుదర్శ వచ కేణ
సర్వదిశః పరిరథ్యంత ఇతివిభావ యేత్ అనంతరం షడంగన్యాసం
కృల్కాదిభిః తత్తన్ముదై స్సహ కుర్యాత్
1. కుముదపాండరాయ కృద్రోలాయ స్వాహాజ్ఞానాయ
నమః ఇతిహృదయే
2. బంధూక సదృశాయ మహో 'లాయస్వాహా బలాయ
స్వాహా ఇతిశిరసి
B. అసితోత్పల నిభాయ వీరోల్కాయస్వాహా వీర్యా
యవషట్ ఇతిశిఖాయాం
4. పద్మ కేసరోపమాయ ద్యూల్కాయస్వాహా ఐశ్వర్యా
యహుమ్ ఇతి స్కంధదక్షిణ వామపార్శ్వయోః
5 అంభోజసమాయ సహస్రాల్కాయ స్వాహా తేజ సే
ఫట్ ఇతి నేత్రయో
6. అతసీ కుసుమప్రభాయ తేజోల్కాయ స్వాహా
శక్యై వౌషట్ ఇతి సర్వాసుదిడు తర్జన్యం గుష్ఠచ్ఛోటికాభి శ్శిరః
పరితః ప్రాకారవత్ వేష్టయేత్
ధ్యానమ్ | ప్రబుద్ధత్వం జగన్నాథ ప్రబుద్ధ పరమేశ్వర
ప్రబుద్ధ పుండరీకాడ భక్తానా మనుకంపయా
త్వయి ప్రబుద్ధే దేవేశ తవాగ్రే పరమేశ్వర
లౌకికానీహ యజ్ఞాని తాని నిర్వర్త యామ్యహమ్ ||2||
అగ్రత స్సర్వయజ్ఞానాం త్వం ప్రభు ర్నామత స్సదా
నాప రేషు జగన్నాథ పూజితేషు సురేష్వపి
॥om
||3||
జానామి ప్రవృత్తి: జా నహి మయి యజ్ఞ సమా పిస్స్యాత్ త్వయి సంతర్పితే నలే బ్రహ్మా స్వయం బ్రహ్మలోకే స్వగ్రే స్వర్గనివాసినః || 8 || సాత్వికా మాను షే లోకే నాగాద్యాశ్చ రసాతలే త్వాం హి ప్రబోధయ న్యేతే స్వార్థ సంసిద్ధయే సదా || || త్యజ యోగమయీం నిద్రాం కృపాం కురు సనాతన ధర్మం నహిమే జానామ్యధర్మం మేనివృత్తి 8 | త్వయేంద్రియాణా మధిదై వ తేన యథాని యుక్తోస్మి తథా కరోమి || సంత్యక్త సర్వవిహిత క్రియ మర్థకామశ్రద్ధాకు మన్వహ మనుష్ఠత నిందకృత్యమ్ | అత్యంతనాస్తికమ నా పగుణోపపన్నం మాం రంగరాజ కృపయా పరయా ఈమస్వ | 2 || ఇతి భగ వంతం సంప్రాధ్య ఓం తేజోలాయ స్వాహా శక్యైవౌషట్ ఇత్యస్త్రమంత్రేణ స్వపరితః దిగ్బంధనం కుర్యాత్ ఓం తేజ సే ఫట్ ఓం రాంనమః పరాయ కాలానలాత్మనే నమః ఇతి తేజోగ్ని ప్రాకారమంత్రాభ్యాం ఆత్మానం పరితః అగ్ని ప్రాకారం బావయేత్ ఓం నమో భగవతే సుదర్శనాయ ఇతిస్వోపరి ఆకాళే (అం (అంగుష్ట కనిష్ఠిక యోః పర స్పరసం యోజనం) చక్రముద్రాం ప్రదర్శయేత్) అథ ప్రాణాయామః ఋజుకాయాది యోగలక్షణయుతః దడిణహస్తా నామికా కనిష్ఠికాభ్యాం వామనాసాపుటం పిధాయ ద్వాత్రింశన్మాత్ర పరిమితకాలం ప్రణవంజపన్ దక్షిణనా సాపుట పింగళయా వాయుం విసృజేత్ తతః అంగు షేన దక్షిణనా సాపుటం పిధాయ షోడశమాత్ర పరిమితకాలం ప్రణవ ముచ్చ రన్ వామనా సాపుట గతేళయా వాయు మాపూర యేత్
5
అథ చతుషష్ఠి మాత్రకాలం ప్రణవం ధ్యాయన్ కుంభకం
కుర్యాత్ పూర్వవత్
పింగళయా ద్వాత్రింశన్మాత్రకాలం
వాయుం విసృజేత్ ఏవం ప్రాణాయామం త్రివారం కృత్వా
దేశకాలౌ సంకీర్త యేత్ యోగముద్రాం కృత్వా నాభికందే
వేదికాకారవత్ చతురశ్రం (యమ్) ఇతి వాయు బీజం ధ్యాత్వా
ధూమేణ తన్మంత్రోద్భూతవాయునా దేహగతం సమస్త
పాపం శోషయామి.
హృదంబు జే త్రికోణం రక్త వర్ణం (రం) ఇత్యగ్ని బీజం
ధ్యాత్వా తదుభౌగ్ని జ్వాలా?? (దేహగతం సమ స్తపాపం)
దాహయామి కంతే పీతాభం చతురశ్రం (లం) అతీంద్రబీజం
విన్యస్య వాయునా సహ్మోత మగ్నిం కుంభక వాయునా స్తంభ
యామి
మ్నూ వృత్తం స్ఫటిక సన్నిభం (వం) ఇతివరుణబీజం
ధ్యాత్వా తదుత్థా మృతజలేన దేహ
మా పాదతల మసకం
వాళయామి
యోగముద్రాం
యోగసంపుట ముద్రాం
సంహారముద్రాం
తత్త్వముద్రాంచ
ప్రదర్శయేత్ స్వహృదయకమల స్థితం భగవతం దక్షిణ
నాసాపుటగత పింగళయా వాయునా బహిర్నిర్గమయ్య స్వోపరి
సహస్రదళ శ్వేత పంక జే స్థితం భగవంతం
ధ్యాత్వా భూతశుద్ధిం
కుర్యాత్
6
అథభూత శుద్ధి, సంహారక్రమః
ఓం ఓం నమః పరాయ పృథివ్యాత్మనే
ఓం టీం నమః పరాయ ఋణాత్మనే
ఓం ఓం నమః పరాయ ఉపస్థాత్మనే
ఇతి శబ్ద స్పర్శ రూపర సగంధ గుణాం వ
వజ్రలాంఛితాం
పీతాభాం చతురశ్రాం (లామ్) పృథివీం హ్రణోప
ఫేంద్రియాభ్యాం సహ గంధ తన్మాత్రే సంహరామి.
ఇతి పాదాది జాను పర్యంతం స్పృశత్
ఓం తీం నమః పరాయ గంధతన్మాత్రాత్మనే
ఇతి గంధతన్మాత్రం అప్సు సంహరామి,
ఓం హ్రీం నమః పరాయ తోయాత్మనే
ఓం ఠీం నమః పరాయ జిహ్వాత్మనే
ఓం ధీం నమః పరాయ పొయ్వాత్మనే
ఇతి శబ్ద స్పర్శ రూపరస గుణా! ఉభయోః కటో
పద్మ లాంఛితాః అర్థచంద్రాకారాః శ్వేతాః (వాః) అపః రస
నాపాయ్వింద్రియాభ్యాం సహ రసతన్మాత్రే సంహరామి.
ఇతి
జాన్వాది నా పర్యంతం స్పృశత్
ఓం భీం నమః పరాయ రసతన్మాత్రాత్మనే
ఇతి రస తన్మాత్రమగ్నౌ సంహరామి
ఓం గీం నమః పరాయ తేజ ఆత్మనే
ఓం డిం నమః పరాయ నేత్రాత్మనే
ఓం ఓం నమః పరాయ పాదాత్మనే
7
తం వాయౌ సంహరామి.
ఇతి త్ర్యక్షం పాటలం కోణత్రయే స్వస్తికలాంఛితం
శబ్ద స్పర్శరూపగుణం (రమ్) అగ్నిం దృష్టిచరణే ద్రియాభ్యాం
సహ రూపతన్మాత్రే సంహరామి.
ఇతి నాభ్యాది హృదయ పర్యంతం స్పృణేశ్
ఓం దిం నమః పరాయ రూపతన్మాత్రాత్మనే
ఇతి రూప
తన్మాత్రం
ఓం భీం నమః పరాయ మారుతాత్మనే
ఓం ఓం నమః పరాయ త్వగాత్మనే
ఓం ఘం నమః పరాయ ణ్యాత్మనే
ఇతి శబ్ద స్పర్శ గుణం ధూమ్రవర్ణం షట్కోణం
షడ్బిందు లాంఛితం (యమ్) వాయుం త్వక్క రాభ్యాంసహ
స్పర్శ తన్మాత్రే సంహరామి, ఇతి హృదయాది భ్రూమధ్య
పర్యంతం స్పృణేశ్
ఓం ధీం నమః పరాయ స్పర్శతన్మాత్రాత్మనే
ఇతి స్పర్శ తన్మాత్ర మాకాళే సంహరామి
ఓం కీం నమః పరాయ వ్యోమాత్మనే
ఓం ణీం నమః పరాయ శ్రోత్రాత్మనే
ఓం శీం నమః పరాయ వాగాత్మనే
ఇతి శబ్ద గుణం నీలోత్పలదళ ప్రభం వృత్తం బిందులాం
ఛితం (హమ్) ఆకాశం వాగ్భ్యాం సహళ్బ తన్మాత్రే
సంహరామి ఇతి భ్రూమధ్యాధి బ్రహ్మరంధ్ర పర్యంతం స్పృశత్
ఓం నిం నమః పరాయ శబ్ద తన్మాత్రాత్మనే
ఇతి శబ్ద తన్మాత్రం తామ సాహంకార రూ పేమనసిసంహరామి
ఇ
8
ఓం పీం నమః పరాయ మన ఆత్మనే ఇతి మనః అహంకృతా
సంహరామి
ఓం ఫీం నమః పరాయ గర్వాత్మనే ఇత్యహంకారం మహతి
సంహరామి
ఓం బిం నమః పరాయ బుద్ధ్యాత్మనే ఇతి మహాంతం ప్రకృతౌ
సంహరామి.
డ్యుతిం జీవం
ఓం భీం నమః పలాయ దేహాత్మనే ఇతి ప్రకృతిం జీవే సంహరామి
వాసనా వివళం సుసూక్మం స్వనాభి చక్రస్థం భాస్కర
పద్మసూత్ర సుసూత్మయా సుషుమ్నా నాడ్యా
కుంభక వాయునా సహ ఉపర్యా రోహయిత్వా బ్రహ్మరంధ్రం
భిత్వా దేహాద్భహిర్నిర్గతం భాస్కరమండలం ప్రవిశ్య తస్మాచ్చ
వినిగ్గతంధృవే పరస్మిన్ బ్రహ్మణి
ఓం మీం నమః పరాయ జీవాత్మనే ఇతి జీవం సాయు
జ్యరూ పేణస్థిత్వా పరమ పురుషం నిజరూ వేణానుభవంతమి
వధ్యాయేత్ తతః పాదాగ్రన్య స్తేన జ్వలన త్విషాభా సమా నేన
(రమ్) ఇత్యగ్ని బీ జేన యోనిజం స్వదేహం పాదాది మూర్గ
పర్యంతం దగ్ధ మివ విభావ యేత్
అథభూతశుద్ధిః, సృష్టి క్రమః
యోగముద్రాం
యోగసంపుటముద్రాం
సృష్టిముద్రాం
తత్త్వముద్రాం
ప్రదర్శ్య, ఆకాశీ, అయుత పూర్ణ చంద్రోపమం (వమ్)
ఇతినివృత్తి బీజంధ్యాత్వా తదుత్థామృత సముద్ర జాతే పాండర
వర్ణ పంక జే ప్రకాశమానస్య పరబ్రహ్మణ స్సకాశాత్ ఓం మీం
నమః పరాయ జీవాత్మనే ఇతిజీవంస ముత్పాదయామి ఓం భీం
నమః పరాయ దేహాత్మనే ఇతి
జీవాత్రథానం సముత్పాదయామి
ఓం బీం నమః పరాయ బుద్ధ్యాత్మనే ఇతి
ప్రథానాద్బుద్ధిం సముత్పాదయామి
ఓం ఫీం నమః పరాయ గర్వాత్మనే ఇతి
బుద్దేరహంకార ముత్పాదయామి
ఓం పిం నమః పరాయ మన ఆత్మనే ఇతి
అహంకారాత్ మనః సముత్పాదయామి
ఓం నీం నమః పరాయ శబ్ద తన్మాత్రాత్మనే ఇతి
మవ సశ్శబ్దతన్మాత్రం తం సముత్పాదయామి
ఓం కీం నమః పరాయ వ్యోమాత్మనే
ఓం ణీం నమః పరాయ శ్రోత్రాత్మనే
ఓం శ్రీం నమః పరాయ వాగాత్మనే
ఇతి శబ్దతన్మాత్రాత్ శబ్దగుణం, నీలోత్పలదళ ప్రభం,
వృత్తం, బిందులాంఛితం, (హమ్) ఆకాశం, శృతివాగ్భ్యాం
సహసముత్పాదయామి, ఇతి బ్రహ్మ రంధ్రాది భ్రూమధ్య
పర్యంతం స్పృజేశ్
ఓం ధీం నమః పరాయ స్పర్శతన్మాత్రాత్మనే ఇతి
ఆకాశాత్ స్పర్శతన్మాత్రం సముత్పాయామి.
[2]
10
ఓం భీం నమః పరాయ మారుతాత్మనే
ఓం ఓం నమః పరాయ త్వగాత్మనే
ఓం ఘం నమః పరాయ పాణ్యాత్మనే ఇతి
స్పర్శ తన్మాత్రాత్ శబ్ద స్పర్శగుణం, ధూమ్రం,
షట్కోణం, షడ్బిందు లాంఛితం, (యమ్) వాయుం, త్వక్క
రాభ్యాం సహసముత్పాదయామి, ఇతి, భ్రూమధ్యాది హృదయ
పర్యంతం స్పృణేశ్
ఓం దీం నమః
పరాయ రూపం
"పతన్మాత్రాత్మనే ఇతి
వాయోః రూపతన్మాత్రం సముత్పాదయామి
ఓం గీం నమః పరాయ తేజఆత్మనే
ఓం డీం నమః పరాయ నేత్రాత్మనే
ఓం జీం నమః పరాయ పాదాత్మనే ఇతి
రూపతన్మాత్రాత్ శబ్ద స్పర్శ రూపగుణం, త్ర్యక్షం,
పాటలం, కోణత్రయే, స్వస్తికలాంఛితం, (రమ్) అగ్నిం,
దృష్టి చరణేం ద్రియాభ్యాం సహసముత్పాదయామి. ఇతి
హృదయాది నాభిపర్యంతం స్పృశ్
ఓం థీం నమః పరాయ రసతన్మాత్రాత్మనే ఇతి
అగ్నే, రసతన్మాత్రం సముత్పాదయామి
ఓం ఘీం నమః పరాయ తోయాత్మనే
ఓం రీం నమః పరాయ జిహ్వాత్మనే
ఓం ధీం నమః పరాయ పాయ్వాత్మనే ఇతి
11
రసతన్మాత్రాత్ శబ్ద స్పర్శ రూపరసగుణాః, అర్థ చంద్రా
కారాః, ఉభయోః కట్యోః పద్మలాంఛితాః, శ్వేతాః (వా?)
అపః రసనా పాయ్వింద్రియాభ్యాం సహసము త్పాదయామి. ఇతి
నాభ్యాదిజాను పర్యంతం స్పృశ
ఓం తీం నమః పరాయ గంధతన్మాత్రాత్మనే ఇతి
అద్భ్యః గంధతన్మాత్రం సమ త్పాదయామి
ఓం ఓం నమః పరాయ పృథివ్యాత్మనే
ఓం టీం నమః పరాయ ఋణాత్మనే
ఓం ఓం నమః పరాయ ఉపస్థాత్మనే ఇతి
గంధ తన్మాత్రాత్ శబ్ద స్పర్శరూప రసగంధగుణాం, పీతా
భాం, చతురశ్రాం, వజ్రలాంఛితాం (లామ్) పృథివీం, బ్రాడో
వ యాభ్యాం సహ సముత్పాదయామి' , ఇతి జాన్వాది పాద
పర్యంతం స్పృషేత్ ఇత్తం ఆత్మీయ , శరీరం చతుర్వింశతి తత్త్వా
శ్మకం భావ యేత్ తతః ఆకాళే అయుత పూర్ణ చంద్రోపమం,
పూర్వో క్తం, సహస్రదళ శ్వేతపంకజం, వికసిత మివధ్యాత్వా,
తద్వినిర్గ తామృత జల పూరి తైః హేమకుంభై 8, సమభిషి కం,
శుద్ధ, మనఘం, నిజంవపుః, హరే రారాధన యోగ్యం విచింత
యేత్ పున సాదృశకమలే పూర్వం స్థాపితం, భగవంతం,
హృత్పుండరీకే సంస్థాపయేత్
ఆథ మంత్రన్యాసః
తలం పృష్ఠంచ కరయోః తేజోల్కాయస్వాహా శక్యై
వౌషట్ ఇత్యస్త్రమంత్రేణ సంశోధ్య దక్షిణ కరతలమారథ్య
దక్షిణ కనిషాంతం, ఓం ఓం ఓం సితం- ఓం నం ఓం కృష్ణం-
12
ఓం మోం ఓం ధూమ్రాభం—ఓం భం ఓం శ్యామం- ఓం గం
ఓం తారానిభం- ఓం వం ఓం స్ఫటికాభం—ఏతాని, దక్షిణ
కరతలే మధ్యమాంగుళ్యా-అంగు ప్లే తర్జన్యా ఇతరాంగుళి
పర్వసు అంగు ప్లీన సమ్యక్ స్పృశ్త్
అథ వామకరతలమారభ్య వామ కనిష్ఠాంతం
ఓం శం ఓం శం ఖా భం– ఓం వాం ఓం రక్తం -
ఓం సుం ఓం శుక్ల ం– ఓం దేం ఓం లోహితం – ఓంవాంఓం
తమోరూపం- ఓం యం ఓం
-ఓం యం ఓం పీతం-ఏతాని వామకరతలే
మధ్యమాంగుళ్యా అంగు ప్లే వామతర్జన్యా ఇతరాంగుళి పర్వసు
అంగు ప్లేన నమ్యక్ స్పృశత్
అథ కరన్యాసః
1. ఓం కుముద పాండరాయ కృద్దాల్కాయ స్వాహా అంగు
షాభ్యాం నమః
2. ఓం బంధూక సదృశాయ మహోల్కాయ స్వాహా తర్జ
నీభ్యాం స్వాహా
8. ఓం అసితోత్పల నిభాయ వీరోల్కాయ స్వాహా మధ్య
మాభ్యాంవషట్
4. ఓం పద్మ కేసరో పమాయ ద్యూల్కాయస్వాహా అనా
మికాభ్యాం హుమ్
5. ఓం అంభోజ సమాయ సహసోల్కాయ స్వాహా కనిష్ఠి
కాభ్యాం వౌషట్
6. ఓం అత పీకుసుమ ప్రభాయ తేజోల్కాయస్వాహా కరతల
కరపృష్ఠాభ్యాం ఫట్
13
ఆథ అంగన్యాసః
ఓం ఆదిత్య ప్రతిమాయ మాయారూపిణే హుంఫట్
స్వాహా ఓం నమో భగవతే సుదర్శనాయ ఇతి మంత్రాభ్యాం
పద్మ చ కే దక్షిణ కరతలే వామ మధ్యమాంగుళ్యాలిఖేత్ ఓం
నమో భగవత్యై గదాయై భవరూపిణ్యై కౌమోదక్యై హుం
ఫట్ స్వాహా - ఓం నమో భగవతే పుండరీకాకాయ, వాయు
ముఖాయ, దీప్తరూపాయ శంఖపాలాయ స్వాహా ఇతి మంత్రా
'భ్యాం గదాళం” వామకరతలే దక్షి
దక్షిణమధ్యమాంగుళ్యా
అనంతరం.
న్యాసము ద్రాం కృత్వా
కరతల యోర్మధ్యే తేజసాజ్వలంతం ద్వాదశాడర మంత్రం
ధ్యాత్వా తాభ్యాం కరతలాభ్యాం నాభ్యాది హృదయాంతరూప
స్థితి న్యాసమివ కవచధారణం కృతమివ సంభావ యేత్
అథదేహన్యాసః
అంగుష్ఠ కనిష్ణా భ్యాం స్ప
ఓం నం మః గుహ్యే అంగుష్ఠ వ్యతిరిక్తాంగుళీభిః స్పృశత్
ఓం మోం నమః జాన్వోః పూర్వవదంగుళీభిః స్పృశ్త్
ఓం భం నమః చరణయోః సర్వాంగుళీభిః స్పృశత్
ఓం గం నమః మూర్థ్ని మధ్య మాంగుళ్యా స్పృశత్
ఓం వం నమః శిరః ప్రాగ్భాగే అంగు ప్లేన స్పృశ్త్
ఓం తేం నమః శిరోదక్షిణభా గే తర్జ న్యంగుళినా స్పృ
ఓం ఓం నమః-నా భౌ,
అంటుంది ఓం వాం నమః శిరః పశ్చిమభాగే అనామికాంగుళినా స్పృణేశ్ ఓ సుం నమః శిర ఉత్తరభాగే కనిష్ఠికాంగుళినా స్పృణేశ్ ఓం దేం నమః నేత్రయో తర్జనీ మధ్యమాభ్యాం స్పృశ్త్ ఓం వాం నమః ఆ స్యే అంగుష్ఠా నా మికాభ్యాం స్పృణేశ్ ఓం యం నమః హృదయే అంగుష్ఠతర్జనీ భ్యాం స్పృశ్ పునః కుముదపొండరాయేతి షడంగన్యాసం తత్తన్ము ద్రయా కుర్యాత్ అథకౌమోదకీ, పాంచజన్య, పద్మ, సుదర్శ నధరం, దివ్య పీతాంబరధరం, దివ్యగంధామ లేపనం , దివ్యమాల్య ధరం, కౌస్తుభం, వనమూలాల, శ్రీవత్సంచ, భిభ్రాణం, ఆత్మానం సాదాత్పరమాత్మానమిన పశ్యన్ ధ్యాయేత్ తతః శరీరేన్య- మంతాడ రాణి ద్వాదళాశర మంత్రముచ్చరన్ గంధపుష్ప ధూపదీ పైర్మనసా సమభ్యర్చ యేత్ . అథాత్మశుద్ధిః (మానసయాగ:) నాభిస్థానే అంజలింబధ్వా బాహ్యేంద్రియాణి మనసి మనఃబుధ్రా బుద్ధింభగవతి నిక్షిప్య హృదంబు జే ద్వాదళధావి భ క్తం యోగపీఠం పరికల్ప యేత్ తద్యథా, ప్రథమే ఆధారళ క్తిం ద్వితీయే కూర్మకాలాగ్నిం తృతీయే అనంతం చతురే ధరణీం పంచ మే ఆగ్నేయాది విదిడు దర్మ జ్ఞాన వై వారా గ్యైశ్వర్యాన్ ప్రాచ్యాదిదితు అధర్మా జ్ఞానా వైరాగ్యా నైశ్వర్యాన్ మధ్యే సబాశివం నవై తాన్ యోగ పీఠస్య పాదరూపానివ ష ప్లే ఋగ్యజు స్సామాధర్వణ ధ్యాయేత్
15
రూపాహంకారాన్
దక్షిణే
59
వేదాన్ ఈ షారూపాన్ భావయేత్ భౌతిక తై జస వై కారిక
పాళరూపానివ ధ్యాయేత్ సత్త్వరజస్త
మోగుణాన్ దృఢరజ్జురూపాన్ ఇతి సంభావ యేత్ సప్తమే
మహీతోయ తేజోమారుత వ్యోమరూప పంచభూతాన్ హంస
తూలికా భూతానివ భావయేత్.
అష్టమభాగే ఆ స్తరణరూ పేణ స్థితం జీవం పరికల్న్యధ్యా
యేత్ నవమే అగ్నిమండలం దళ మే సోమమండలం ఏకాదశ
సూర్యమండలం ద్వాదశే వళతద్వాదళ దళపద్మం వికసిత
మివ ధ్యాయేత్,
యోగపీఠస్య
బ్రహ్మాణం విష్ణుం ఈశానంచ
ఉత్తరే, సనత్కుమారం, సనకం, సనందనంచ
పశ్చి మే, దుర్గాం , విఘ్నేశం, నారదంచ
ప్రాచి, అస్మద్గురుం, అస్మత్పరమగురుం,
అస్మత్సర్వగురుంచ ధ్యాయేత్ .
ఏవం యోగపీఠం హృదంబు జే పరికల్ప్య తత్ర కర్ణి
కాయాం, శుద్ధ స్ఫటిక వర్చసం , చతుర్భుజం, శంఖచక్ర గదాంబు
జధరం, జ్యోతిర్మండల మధ్యగం, అంగుష్ఠ పర్వమాత్రం పరమ
పురుషం దివ్యాభరణాలంకృతం దివ్యమాల్యాంబరధరం దివ్య
గంధాను లేపితంధ్యాయేత్ ఆనంతరం (ఓం నమో భగవతే వాసు
దేవాయ) ఇతి మంత్రముచ్చరన్ కేవలమనసా-ఆవాహన, స్వాగత,
సాన్నిధ్య, సమ్ముఖీక రణాని కృతానిధ్యాయేత్ తతః, మంత్ర
న్యాసం, స్థితి రూప దేహన్యాసం, షడంగన్యాసంచకుర్యాత్ -
పూర్వోక్త పరమాకాళ స్థిత సహస్రదళ శ్వేత పంకజస్థితాం,
16
అమృతమయీం, గంగాం, సుషుమ్నావర్త్మనా ప్రవిశ్య భగవతః
పురోభా గే స్థితాం,
పిభావ్య, తాదృశజలేన అర్ఘ్యపాద్యాచమనాని
మధుపర్కాచమనాని తాంబూలంచదద్యాత్ యోగపీఠస్థిత శ్వేత
పంకజద్వాదళ దశేషు శ్రీ వత్సం, వనమాలాం, మాయాం,
వైష్ణవీం, విమలాం, సృష్టిం, ఉత్కర్షిణీం, ప్రజ్ఞాం, సత్యం,
ఈశానాం, అనుకంపాం, పితామహీం, ప్రాగాణిషుక్రమేణా
వాహ యేత్ తత్పరితః ప్రథమావరణే ప్రాగాదిదికు.
వ్యాప్తిం కాంతిం, తృప్తిం , శ్రద్ధాం, విద్యాం ,
జయాం,
తమాం, శాంచై తాః చామరధారిణీరివ విభావయేత్ .
ద్వితీయావరణే ప్రాగాదిదితు--చక్రిణం, ముసలవంతం,
శంఖనం, ఖడ్జినం, గదాధరం, శార్జిణం, పద్మినం, వజ్రణం,
ఏతాన్ రక్షక పరిచారకానివ సంభావయేత్.
వరుణం,
తృతీయావరణే ప్రాగాదిదితు.
ఇంద్రం, అగ్నిం, యమం, నిఋఋతిం,
వాయుం, కు బేరం ఈశానం, బ్రహ్మాణం, అనంతం, ఏతాన్ దర
దిగ్రడకాన్ ఆవాహ యేత్.
చతుర్థావరణే భగవద (ముకిళిత హస్తం, ప్రణమంతం
గరుడం ఐశాన్యాం సూత్రవతీ సహితం విష్వక్సేనంత ఆవాహ
యేత్ పుర్వోక్తాన్ పరివారాన్ భగవదభిముఖాన్ విభావ్య గంధ
పుష్ప ధూపదీ పైర్మనసా సమభ్యర్చ యేత్ .
అథ భగవంతం స్నా నాసనస్థితం విచింత్య ఆర్ఘ్యపాద్యా
చమన దంతధావన, జిహ్వానిర్లేఖన, గండూషా చమన తాంబూ
లాభ్యంగన అంగోద్వర్తన ఆమలక స్నాన నవక లళన్న పన
17
అర
క్యూ
ముల్
గంధాంబుస్నాన, హరిద్రా లేపన గంధ లేపన మాల్యధారణ
పరి షేచన సహస్రధారాస్నాన అంగ సమ్మార్జన వస్త్ర బ్రహ్మ
సూత్ర ఉత్తరీయ ధారణాచమనానికృతానిధ్యాత్వా అలంకారా
సనం సమర్పయేత్ .
ఘ్యపాద్యాచమన కేశోషణ తిలక ధారణ చందన
భూషణ పుష్పావత అంజన దర్పణదర్శన ఆగురు ధూప దీపమా
త్రాదాన నీరాజనకుంభారతి, వేద వేదాంగస్తోత్ర వాద్యనృత్య
గీతానికృతానిధ్యాయేత్ అథభోజ్యాసనం సమర్శ
పొద్యాచమన మధుపర్కాచమన అర్హణభవ్య భోజ్య చోష్య
లేహ్య చతుర్విధాన్నని వేదన పానక పానీయ హస్త ప్రణాళన
ఆచమన తాంబూలసోత్రపాఠ మంత్ర జపాని కృతానిధ్యాయేత్ .
అథమానసహోమః
నాభిచక్రే త్రికోణకుండంధ్యాత్వా తన్మ ధేధ్యానారణి
మథ నేన చిదగ్ని ముత్పాద్య సంస్కృతం శుద్ధం దివ్యం ఊర్ధ్వ
శిఖం వాసు దేవాత్మకం అగ్నింధ్యాత్వా ఇద్మప్రమేపణ, ఆఘా
రాహుతీః ఆజ్యభాగా హుతీః, వ్యాహృత్యా ఆహుతిచతుష్టయం,
కృతంచ విభావ్య ద్విశీర్ష కమత్యాదిల్లో కై: అగ్నింసం ప్రార్థ్య,
ద్వాదశాశర మంత్రేణ అష్టోత్తర శతతిలాహుతీః, అగ్నిమంత్రేణ
గంధపుష్పాడ తై స్సమభ్యర్చ్య మూల మంత్రేణ పరి షేచనం
'కృత్వా అగ్నిమ ధ్యే ఆధారశక్త్యాది యోగపీఠం సంపూర్ణం
'కల్ప్యతస్మిన్ భగవంతం ఆవాహ్య సమిదష్ట కేన ద్వాదశాశుర
మంత్రేణ అష్టావాహుతీః, చరుణా నృసూక్తేన షోడశాజ్యా
హుతిః స్విష్టకృత్ ప్రాయశ్చిత్తాహుతీః పూర్ణాహుతిం కృతంచ
భావ యేత్ మానసారాదనమిదం గృహాణస్వాహా ఇతి భగవతే
కృతం కర్మ సమర్పయేత్.
పరి
18
ఇత్యాత్మకుద్ధి క్రమవిశేషాళి
అథమంత్ర శుద్ధి
యమ్ ఓం కారాది మంత్రాడ రాణి శోషయామి
రమ్ ఓం కారాద్యకు రాణి దహయామి
లమ్ దహనజ్వాలాం స్తంభయామి
షమ్ ఓం కారాద్యక్ష రాణి కాళయామి
హుమ్ ఓం కారాదీని స్వస్వరూ పేణ ప్రబుద్ధంకరోమి
ఫట్ మమ అభిముఖంకరోమి
ఓమ్ ఓం కారాది మంత్రాడ రాణి శోధయామి
అస్యశ్రీ ద్వాదశాతర మహామంత్రస్య అంతర్యామీ
వాసు దేవోఋషి : ఇతిశిరసి దేవీ - యత్రీ ఛండు ఇతిముఖే పర
మాత్మా వాసు దేవో దేవతా ఇతిహృద యే హంబీజం ఇతి నా భౌ
ఆంశక్తి 8 ఇతిభుజ యోః శ్వేతాదివర్ణ శిబుద్ధి స్తత్వం పరమ వో
వ్యోమ
జేత్రం భగవదారాధనా ర్డేజ పే వినియోగః అథధ్యానం.
శ్లో | చతుర్బాహు ముదారాంగం సర్వలక్షణ లక్షితమ్ |
శుద్ధస్ఫటిక సంకాళమయు తేందు సమప్రభమ్
చారుహాసం సుతామోష్ఠం కర్ణాం
త్తాంతాయత లోచనమ్ |
నిర్ధూత పద్మరాగాభ దంతచ్ఛవి సుశోభితమ్
మహోరస్కం మహాబాహుం ప్రసన్నేందుని భానసమ్ |
సుభ్రూలలాటం సుముఖం ఘనకుంచిత మూర్ధజమ్
తటిచ్ఛత సహస్రాభ పీతనిర్మల వాససమ్ |
పాణిపాద తలాంభోజం పుండరీకాయ తేక్షణమ్
||3||
|1r|
19
అలలు
|
వత్సాంకం కిరీటాది సర్వాభరణ భూషితమ్
పద్మచక్ర గదా కంఖ ధారిణం కౌస్తు భోరసమ్
దివ్యగంధాను లిప్తాంగం దివ్యమాలావి భూషితమ్ |
శేషాహిభోగే విపులే సుఖాసీనం మనోరమమ్
శ్రీ భూమి సహితం దేవం లలాటే శ్వేతమృత్స్నయా !
కృతోర్ధ్వ పుండ్రతిలకం మండితం చండభానుభిః
నియు తై రయు తై శ్చందై ర్విద్యుతాలాగ్ని కోటిభిః !
సమవేతై రి
రివై కత్ర
త తేజః పుం జై ర్వి సర్పి
భ్రాజమానం దురాలోకం దేహమండలనిర్గలై 8 1
భాసయంతం జగత్సర్వం ధ్యాయామ్యాత్మాన
మచ్యుతమ్
ఇతిధ్యాత్వాఅష్టోత్తరశతం అష్టావింశతిం అష్టా వాజ పేత్ .
అస్యశ్రీ విష్ణుగాయత్రీ మహామంత్రస్య బ్రహ్మాఋష్మి !
దేవీ గాయత్రీ ఛంధః శ్రీ మహావిష్ణుః పరమాత్మా దేవతా వాసు
దేవమంత్రజప పరిపూర్ణ తా సిద్ధ్యర్దేజ పే వినియోగః !!
ఓం నారాయణాయ కుముదపాండరాయ కృద్దీ
ల్కాయ స్వాహా జ్ఞానాయనమః ఇతిహృదయే
ఓం విద్మహే బంధూక సదృశాయ మహో
మహోల్కాయ
స్వాహా బలాయస్వాహా, ఇతిళిరసి
ఓం వాసుదేవాయ అసితోత్పలనిభాయ వీరోల్కాయ
స్వాహా వీర్యాయవషట్ ఇతిశిఖాయాం
20
ఓం ధీమహి పద్మ కేసరోపమాయ ద్యూల్కాయస్వాహా
ఐశ్వర్యాయహుమ్ ఇతిస్కంధ దక్షిణ వామ
పార్శ్వయోః |
ఓం తన్నోవిష్ణుః అంభోజసమాయ సహసోల్కాయ
స్వాహా తేజ సేఫట్ ఇతి నేత్రయోః
ఓం ప్రచోదయాత్ అతనీ కుసుమ ప్రభాయ తేజోలాయ
స్వాహా శక్యైవౌషట్ ఇతి సర్వాసు దిగు వేష్ట యేత్
అథ దేహ
న్యా సః
ఓం నాం ఓం పీతవర్ణం ఇతిమూర్ధ్ని
ఓం రాం ఓం రకం ఇతిలాలా టే
ఓం యం ఓం ధూమ్రాథం ఇతిదక్షిణ నేత్రే
ఓం ణాం ఓం శ్వేతవర్ణం ఇతి వామ నేత్రే
ఓం యం ఓం కృష్ణం ఇతిదక్షిణనాసాపుటే
ఓం విం ఓం లోహితం ఇతి వామనాసాపుటే
ఓం ద్మం ఓం వలశం ఇతిదక్షిణశ్రోత్రే
ఓం హేం ఓం పీతవర్ణం
ఇతివామశ్రోత్రే
ఓం వాం ఓం రక్తవర్ణం ఇతి ఆ స్యే
ఓం సుం ఓం శ్యామవర్ణం ఇతిగళే
ఓం దేం ఓం శంఖనిభం ఇతిహృదయే
ఓం వాం ఓం పాటల వర్షం ఇతి దక్షిణ బాహౌ
21
ఓం యం ఓం స్ఫటికాభం ఇతి వామబాహౌ
ఓం ధీం ఓం పీతవర్ణం ఇతిదడిణ కూర్ప రే
ఓం మం ఓం రజత సన్నిభం ఇతివామ కూర్ప రే
ఓం హిం ఓం చంద్రదీధితి సంకాశం ఇతిదక్షిణ మణిబం ధే
ఓం తం ఓం పద్మకింజల్క వర్ణం ఇతి వామమణి బం ధే
ఓం నోం ఓం తారాభం ఇతి దక్షిణహ సే
ఓం విం ఓం బంధు జీవాభం ఇతివామ హ
ఓంష్ణుం ఓం నడుత్రాభం ఇతి కు మౌ
ఓం ప్రం ఓం పాటల వర్ణం ఇతి గుహ్యే
ఓం చోం ఓం జపా కుసుమ సంకాశం ఇతి ఊర్వోః
ఓం దం ఓం తప్త జాంబూనద ప్రభం ఇతి జంఘయోగి
ఓం యాత్ ఓం రవిప్రభం ఇతి పాదయోః
భూర్భువస్సు వరోమితి దిగ్బంధః ధ్యానం||
కాల మేఘ నిభం సౌమ్యం చతుర్బాహుం కిరీటినమ్ |
ప్రాతః | శంఖచక్ర గదాపాణిం గరుడారూఢ
మచ్యుతమ్ |
మధ్యా హ్నే | స్ఫటికోపల సంకాశం గరుడారూఢ
విగ్రహమ్ |
సాయం || శ్యామలం పుండరీకాతం వైనతేయో
పరిస్థితమ్ |
22
ఓం
ఓం, యం, రం, లు, వం, హుం, ఫట్ , ఇత్యేతై ర్వర్లేశ్
విష్ణుగాయత్రీ మంత్రాడ రాణా
ఈరాణాం శోషణ, దహన, స్తంభన,
కాళన, ప్రబుద్ధకరణ, అభిముఖీకరణాని కుర్యాత్ .
0 నారాయణాయ విద్మహే, వాసుదేవాయ, ధీమహి,
తన్నో విష్ణుః, ప్రచోదయాత్ -ఇ త్యేతద్గాయత్రీం, వాసుదేవ
మంత్ర జప దశాంశం జ త్ అనంతరం, నారాయణాయ కుముద
పొండ
రాయేత్యా దినా హృదయాది షడంగన్యాసం కుర్యాత్
సువర్భువర్భూరోమ్, ఇతి దిగ్విమోచనం ధ్యానంచ కృత్వా
కృతం జపం వాసుదేవాయ సమర్పయేత్ .
ఇతి పూర్వోత్తరాంగ సహిత వాసు దేవ ద్వాదశాడరీ
మంత్రానుష్ఠాన విధిస్సమా పః
నిత్య శ్రీరస్తు
నల (నళ) సంవత్సర పరమహిత సందేశము
1. నలుడు, అను ఒక క్షత్రియుడు ఈ భారత దేశమును
చక్రవర్తిగా పాలించెను
“రాష్ట్రమున గలుగు దుష్కర్మ ఫల
ములు రాజునకు జెందును” అను ధర్మశాస్త్ర న్యాయమును
తెలిసికొని భారతీయులకు సంభవింపబోవు శని బాధల నన్నిటిని
తానే యనుభవించి ప్రజలకు సర్వసుఖముల నొసుగిన మహా
విధీరుడు. కాన మానవులలో విజృంభించిన సర్వసంకటములను
తొలగించి సుఖహిత శ్రేయస్కరములగు నిర్మాణాత్మక కార్య
విశేషములతో భారతీయులను ఆనందింపజేయవలయునని ఈ
నల సంసత్సరము యొక్క మొదటి సం దేశము,
na
23
2. నళుడు అను ఒక వానర వీరుడు శ్రీరామ సైన్య
ములో నొక సేనాధిపతి, విశ్వకర్మ
వరముతో
జన్మించిన
ప్రతిభాశాలి, పుణ్యభూమియగు ఆర్యావర్తమునుండి లంక వరకు
గల అగాధ సముద్రములో విశాలమగు " వారధిని నిర్మించిన
మేధావి,
ఈ రాజమార్గ ముద్వారా , సర్వసైన్య సమేతుడైన
శ్రీరామచంద్రుడు లంకలో ప్రవేశించి దుష్ట దానవులను సంహ
రించి విభీషణాది భక్తులను రక్షించినాడు - కాన లంక నుకూడ
రామరాజ్యము చేయుటకు సహకరించినవాడు నళుడే - వీనితో
సమాన నామ ధేయముగల ప్రస్తుత సంవత్సరము - "నగ" ఇది,
ఒకప్పుడు రానురాజ్యముగా నున్న ఈ భారత దేశమును తిరిగి
రామరాజ్యముగా జేయుటలో సులభము అని నళ సంవత్సరము
యొక్క రెండవ సం దేశము.
ఈ పై రెండు సం దేశములను ఫలింప జేయు రాజమార్గ
మును తెలియ జేయువారు సాలగ్రామ సత్సంగ సదన
నివాసులైన శ్రీ
రామానందస్వామి.
1. అగాధమగు సంసార వ్యసనముల
వ్యసనములలో నిమగ్నులగు
స్వార్థపరులైన మనుష్యులను కర్మభూమినుండి జ్ఞానభూమికి
వెళ్లుటకై పూర్ణ పురుషుల చే గుర్తింపబడి యనుభవింపబడు
చున్న నొక రాజమార్గము మానవ శరీరములో గలదు.
మార్గము ద్వారా తాను ఆత్మారాముని సమీపమునకు వెళ్లి
సుఖించవచ్చును. లేదా, ఆ ఆత్మారాము డే ఆ రాజమార్గము
ద్వారా వీని సమీపమునకువచ్చి ఆనందింప జేయునటుల ప్రయ
24
త్నించవచ్చును. ఇట్టి ఆధ్యాత్మిక సుఖమును మనుష్యులు
నిరంతరము అనుభవించుటకై పూర్ణ పురుషులు కొన్ని నియ
మములను సిద్ధపరచియున్నారు. ఆసక్తిగల వారు తెలిపికోవచ్చు.
2. నళుడు భౌతిక పదార్థములతో విశాల మైన సేతువును
నిర్మించినటుల, ఈ నళ సువత్సరము మనుష్యులలో ఆధ్యాత్మిక
సేతు నిర్మాణమును తప్పక చేయుననుటలో ఏ విధమైన సంళ
యము లేదు. మానవులు తనలో
ఆధ్యాత్మిక
సేతు
నిర్మాణ
యోగ్యత గలుగుటకై మొదట శ్రీ వాసుదేవ ద్వాదశాతం
మంత్ర జపమును క్రమశికుణతో చేయవలయును. రామచంద్ర
భట్టాచార్యులు సమకూర్చిన వాసు దేవ మంత్రానుష్ఠానములో
నిర్మాణాత్మక మైన అనుభవసిద్ధ విషయములు గలవు.
యన్ని యు స్వల్ప సమయములోనే మానవుల హృదయమున
దివ్యభావములను ప్రకటింప జేయును. ఈ వాసు దేవ మంత్రము
తన శబ్దశక్తివలన అభీష్టముల నిచ్చిన తరువాత ఈ గ్రంథాదిలో
గల విషయ పరిచయమున వెల్లడి ఆధ్యాత్మికానుభవ
విశేషములు సత్యమైనవని మనుష్యుల హృడయమునకు స్ఫుట.
పడును, లోకములో విద్వాంసులు, లౌకిక మేధావంతులును
సులభమైన భావములను విశ్వసించరు. కాల స్వరూపుడైన పరు
మాత్మ, ఈ సంవత్సరము, ఆధ్యాత్మిక
కార్యములకు అనేక
రూపములతో సహాయము చేయునటుల నేనూహించుచున్నాను.
ఇది ముమ్మాటికి సత్యము. ఈ సంవత్సరమున పంచగ్రహ
కూటములున్నను ప్రజలను ప్రశాంత స్థితిలో ఆ వాసు దేవుడు
రక్షించుగాక. “సర్వేజనా స్సుఖినో భవంతు"
డింపబడిన
ఓమ్
సుప్రసిద్ధాధ్యాత్మిక ధర్మవిశేష రాజ్రమార్గ సంధాత
t
శ్రీమాక్, సేనాపతి, నృసింహాచార్య స్వామి
పేరు పరిపూర్ణ వురుషులచే ననుభూతములైన ఆధ్యాత్మిక ధర్మ మ
ములను 25 సంవత్సరములవరకు స్వానుభవములో పరిశీలించి ---
మార్గములను సిద్ధాంతీకరించి వాటిని సార్వజనిక ప్రజాశ్రేయస్సు కో కై
మూడు గ్రంథములలో నచ్చు వేయించినారు. 1. పరమ హితోపదేశము,
2. యోగ భాస్కరము. 8. ప్రపత్తి స్వరూప మీమాంసా.
ఈ మూడు గ్రంథముల వెల రు. 80-00 మాత్రమే.
ఓమ్
ఏతద్గంథ సంపాదకు
ప్యారకపురి, శ్రీ రామాచార్య
నందనే ఒట్టే వనే జాతం స్వరూప తరు పంచకమ్
శ్రావణ్యం వరమవ్యోమ్ని శ్రీ రామార్యం సమాశ్రయే |
సర్వేచ సుఖినస్సంతు సర్వేసంతు నిరామయాః !
సర్వే భద్రాణి పశ్యంతు మాకశ్చిద్దుఃఖ భాగ్భవేత్ !
స్వశేష భూతేన మయా స్వీయైస్సర్వ పరిచ్ఛడైః |
విధాతుం ప్రీతమాత్మానం దేవో ఒకార యత్స్వయమ్. !
--
No text on this page.